రామ మందిర విరాళాల చోరీ ఘటన భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసింది

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ మందిర విరాళాల చోరీ ఘటన కోట్లాది మంది రామ భక్తుల విశ్వాసాన్ని, హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీసిందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు.