లాడ్జిలో పబ్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి.. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్​ సిటీ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ లో పబ్​ డ్యాన్సర్​​అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపింది. సీఐ వెంకట్రాములు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాబౌలి చార్మినార్ ప్రాంతానికి చెందిన రేణుక(26) పబ్ డాన్సర్ గా పని చేస్తోంది