ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టులో వానాకాలం వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. బోర్లు, బావుల కింద తప్ప, పూర్తిగా నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడే రైతులకు మాత్రం ఈసారి వరి సాగుకి అవకాశం కనిపించడం లేదు.