ఆదివాసీ ఎరుకలకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి..

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనుకబడిన ఆదివాసీ ఎరుకల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ఆరోపించారు. ఆదివారం లోయర్ ట్యాంక్‌బండ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.