తెలుగు వర్సిటీని నాంపల్లిలోనే కొనసాగించాలి

పంజాగుట్ట, వెలుగు: తెలుగు యూనివర్సిటీని నాంపల్లిలోనే కొనసాగించాలని వర్సిటీ పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో సమితి నాయకులు డాక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌ రత్నశ్రీ మాట్లాడారు.