కేరళం ఎన్నికల ఫలితాల వేళ.. ఎక్స్ బయోలో 'ముఖ్యమంత్రి' తొలగించిన పినరయి విజయన్

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు సీఎం పినరయి విజయన్ తన సోషల్ మీడియా బయోలో మార్పు చేయడం ఆసక్తికరంగా మారింది. తన బయోలో ఉన్న ముఖ్యమంత్రి హోదాను తొలగించి.. సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యుడుగా మార్చారు. ఇప్పటికే ధర్మడం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన పినరయి విజయన్.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.