రెడ్‌క్రాస్‌ సొసైటీలో సభ్యులను చేర్పించాలి

మోత్కూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): సమాజ సేవపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి రెడ్‌క్రాస్‌ సొసైటీలో సభ్యులుగా చేర్పించాలని రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన డాక్టర్‌ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి కోరారు.