క్రాస్‌ క్లోవర్‌ లీఫ్‌ రహదారి నిర్మాణంపై పునఃపరిశీలన చేయండి

మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారి-65, జాతీయ రహదారి-216ను కలుపుతూ మచిలీపట్నం సమీపంలోని ఎస్‌ఎన్‌ గొల్లపాలెం వద్ద చేపట్టనున్న క్రాస్‌ క్లోవర్‌ లీఫ్‌ రహదారి నిర్మాణంపై పునఃపరిశీలన చేయాలని కోరుతూ పలువురు రైతులు కలెక్టరేట్‌లో జరిగిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్‌ బాలాజీకి సోమవారం వినతిపత్రం అందించారు.