కారు స్టార్ట్ చేసిన నాలుగేండ్ల బాలుడు... ఢీకొని ఏడేండ్ల బాలుడు మృతి

ఓ నాలుగేండ్ల బాలుడు కారు స్టార్ట్ చేయగా.. అది ముందుకు కదిలి మరో బాలుడిని ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా మేడారంలో శుక్రవారం జరిగింది