కోల్బెల్ట్: సీఎం, మంత్రి వివేక్ ఫొటోలకు క్షీరాభిషేకం

కోల్​మైన్స్​ పెన్షనర్లైన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రూ.30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి, సింగరేణి సీఎండీ, డైరెక్టర్ల ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.