తాండూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మరో వివాదంలో చిక్కుకుంది. ఇక్కడికి డిప్యుటేషన్‌పై వచ్చి, తిరిగి చేవెళ్ల కార్యాలయానికి వెళ్లిన ఉద్యోగి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం తాండూర్ ఆఫీస్‌కు రావడం, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌తో కలిసి కొన్ని కీలక రికార్డులను పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది.