కోల్బెల్ట్: సీఎం, మంత్రి వివేక్ ఫొటోలకు క్షీరాభిషేకం

కోల్మైన్స్ పెన్షనర్లైన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రూ.30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సింగరేణి సీఎండీ, డైరెక్టర్ల ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.