కోల్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీ మనోళ్లదే..బీహెచ్ఈఎల్,  ఐఐసీటీతో పాటు ఇతర సంస్థల కృషి :  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

లోకల్ బొగ్గుతో గ్యాసిఫికేషన్ టెక్నాలజీ కృషి మన రాష్ట్ర శాస్త్రవేత్తలదేనని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఇక్కడి బీహెచ్ఈఎల్, ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)తో పాటు అనేక పరిశోధనా సంస్థలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయని పేర్కొన్నారు.