ఇగ్నైట్ పేరుతో సామాన్యులకు టోకరా..రూ. 600 బ్రష్‌‌ను రూ. 60 వేలకు సేల్

గతంలో క్యూనెట్ పేరుతో మోసాలకు పాల్పడిన సంస్థ..మళ్లీ ఇప్పుడు 'ఇగ్నైట్' పేరుతో కొత్తగా మల్టీ-లెవల్ మార్కెటింగ్ మోసానికి తెరతీసింది. ఆన్‌‌లైన్‌‌లో వస్తువులను అమ్ముతామని నమ్మిస్తూ సామాన్యులను బురిడీ కొట్టిస్తోంది.