హిల్ట్ ప్రాజెక్టును స్పీడప్ చేయాలి..అధికారులకు రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం

రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ ట్రాన్స్‌‌‌‌ఫార్మేషన్ (హిల్ట్) ప్రాజెక్టును వేగవంతం చేయాలని నిర్ణయించింది.