కాళేశ్వరమే రాష్ట్రానికి ప్రాణాధారం : మాజీ మంత్రి హరీశ్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టే రాష్ట్రానికి ప్రాణాధారమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. వంద కాంపోనెంట్లలో రెండు పిల్లర్లు కుంగితే లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ కాంగ్రెస్ చేసిన గోబెల్స్ ప్రచారం బట్టబయలైందన్నారు.