కాళేశ్వరం ప్రాజెక్టు కీలక ఫైల్స్ దగ్ధం..! మేడిగడ్డ ఎల్ అండ్ టీ ఆఫీస్, గెస్ట్ హౌస్లో అగ్ని ప్రమాదం..

జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ ఎల్అండ్ టీ కంపెనీ గెస్ట్ హౌస్ లో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. అంబట్ పల్లి సమీప పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టారు