‘కృష్ణమ్మ’ను కొల్లగొడుతున్న లిక్కర్ ఫ్యాక్టరీ ?..అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ శివారులోని ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీ కృష్ణానది జలాలను అక్రమంగా వినియోగించడంతో పాటు నది కాలుష్యానికి పాల్పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.