నిజామాబాద్ జిల్లాలో  కల్లులో మద్యం కలుపుకొని తాగి ఒకరి మృతి.. మరొకరి  పరిస్థితి విషమం

కల్లులో మద్యం కలుపుకొని తాగడంతో ఓ వ్యక్తి చనిపోగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామంలో శుక్రవారం జరిగింది.