అయోధ్య రామాలయంలో దొంగతనం దురదృష్టకరం.. ఖండిస్తున్నాం : RSS ప్రకటన

అయోధ్య రామాలయంలో చోరీ ఘటనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) తొలిసారి స్పందించింది.ఆలయం నిధుల దుర్వినియోగం దురదృష్టకరం.. ఈ క్లిష్ట సమయంలో హిందూ సమాజం సహనం, సంయమనం పాటించాలని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే పిలుపునిచ్చారు.