హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ఏరియాలు..

హైదరాబాద్‌ నగరంలోని ఆజామాబాద్‌, హైదరాబాద్‌ -1 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.