హైదరాబాద్ లో మహిళల సగటు నెల జీతం 15వేలే.. పురుషులతో పోలిస్తే సగం కంటే తక్కువ

మహిళల ఉపాధి, జీతం విషయంలో పురుషులతో పోలిస్తే సగానికి కంటే తక్కువేనట. ఈ విషయాన్ని స్వయంగా గణాంకాలు,కార్యక్రమఅమలు మంత్రిత్వ శాఖ (MoSPI) తాజా రిపోర్టులు చెబుతున్నాయి.