కృష్ణమ్మ వెలవెల..ప్రాణహితకు జలకళ... ఈ ఏడాది వరదలేక ఆయకట్టు రైతుల్లో మొదలైన ఆందోళన...

గద్వాల/కాగజ్ నగర్, వెలుగు:  జూరాల వద్ద కృష్ణమ్మ వెలవెలబోతున్నది. ఈ ఏడాది ఎగువన వర్షాలు లేకపోవడంతో కృష్ణా నదికి వరదలు రాక ప్రాజెక్టు దిగువన ఇసుక, రాళ్లు తేలి కనిపిస్తున్నది