గుడ్ న్యూస్: 5 వేల పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్... నోటిఫికేషన్ ఇవ్వనున్న రిక్రూట్మెంట్ బోర్డు..

హైదరాబాద్, వెలుగు: పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 5 వేల పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరిపాలనా నియంత్రణలోని వివిధ విభాగాలలో ఉన్న ఈ 5 వేల పోస్టులను