కూకట్‌‌ పల్లిలో 300 ఎకరాల భూ విక్రయాలపై స్టేకు హైకోర్టు నో

కూకట్‌‌పల్లిలో జీఓసీఎల్‌‌ కార్పొరేషన్, హిందూజా ఎస్టేట్స్, స్క్వేర్‌‌స్పేస్‌‌ ఇన్‌‌ఫ్రా సిటీ, ఆనర్‌‌ హోమ్స్‌‌ తదితర సంస్థలకు చెందిన సుమారు 300 ఎకరాల భూ విక్రయాలపై మధ్యంతర స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.