సర్కారీ బడుల్లో ఐసీటీ ఇన్‌‌స్ట్రక్టర్ల నియామకం

సర్కారు బడి పిల్లలకు కంప్యూటర్ చదువులు మరింత సులభం కానున్నాయి. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,644 మంది ఇన్‌‌స్ట్రక్టర్ల (ఐసీటీ ఇన్‌‌స్ట్రక్టర్లు)ను నియమించాలని నిర్ణయించింది.