లండన్ ఫ్యాషన్ షోలో మహిళా ఖైదీల డిజైన్లు

రాష్ట్ర జైళ్లలోని మహిళా ఖైదీల నైపుణ్యాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు తెచ్చేందుకు జైళ్లశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.