Telangana: ధరణి, భూ భారతి పోర్టళ్లలో అక్రమాలు..! విచారణకు రేవంత్ సర్కార్ ప్రత్యేక కమిటీ

ధరణి, భూభారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో భద్రతా లోపాలు గుర్తించిన నేపథ్యంలో, బాధ్యులను గుర్తించి చర్యలు సూచించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సాంకేతిక సిఫార్సులు చేయాలని కమిటీకి బాధ్యతలు అప్పగించింది.