కేసీఆర్‌‌ అవినీతిని ఆయన బిడ్డే ప్రశ్నిస్తోంది.. నియోజకవర్గం అభివృద్ది కోసమే కాంగ్రెస్ తో కలిసి పని చేస్తున్నా

స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌, వెలుగు : ‘కేసీఆర్ బిడ్డే ఆయన అవినీతిని ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక ఆ కుటుంబం నీళ్లు నములుతోంది’ అని స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ మండలం మీదికొండ గ్రామంలో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు