కూతురు పెట్టిన కుంపటితోనే..కేసీఆర్ బయటకు వస్తుండు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కూతురు పెట్టిన కుంపటితోనే కేసీఆర్ ఈ మధ్య బయటకు వస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ కు కూతురు స్ట్రోక్ తగిలిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో మేడే ఉత్సవాలు నిర్వహించారు.