ఖమ్మం జిల్లాలో గోల్డ్ పేరుతో మోసం.. తక్కువ ధరకు బంగారం అంటూ రూ.50లక్షలకు టోకరా

స్వామీజీనంటూ గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చాడు.. ప్రజలకు నమ్మకం కలిగించాడు. సొంత డబ్బులతో గ్రామంలో పండుగలు , జాతరలు నిర్వహించాడు. ఆ తర్వాత నిజం స్వరూపం చూపించాడు. గోల్డ్ పేరిట తండా ప్రజలను నమ్మించి 50 లక్షలకు కుచ్చు టోపి పెట్టిన ఓ కేటుగాడి లీలలు ఖమ్మం జిల్లా కమేపల్లిలో వెలుగు చూశాయి.