MJPTBCWREIS Results : బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ ప్రవేశాల ఫలితాలు విడుదల - రిజల్ట్ లింక్స్, రిపోర్టింగ్ తేదీలివే

MJPTBCWREIS Results 2026 : తెలంగాణ బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన విద్యార్థులు మే 25 నుంచి 30వ తేదీ లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.