రంగారెడ్డి జిల్లా ఈసీ వాగు నుంచి ఇసుక రవాణా.. జేసీబీ, టిప్పర్ ను సీజ్ చేసిన పోలీసులు

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని ఈసీ వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న జేసీబీ, టిప్పర్​ను పోలీసులు శనివారం అర్ధరాత్రి సీజ్ చేశారు.