‘ఖర్చులు పెరిగి జనం అల్లాడిపోతున్నారు.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించండి’.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్యులపై భారం మోపొద్దనే ఉద్దేశంతో రెండున్నర నెలలపాటు ఓపికతో వ్యవహరించిన మోదీ సర్కారు.. ఇక భారాన్ని భరించలేక మే 15 నుంచి పెట్రో వడ్డన మొదలుపెట్టింది. దీంతో వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.