కలికాలం.. ఆస్తి కోసం కన్నతల్లి శవాన్ని ఎత్తుకెళ్లిన పెద్దకొడుకు.. శ్మశానంలో కోడిని పూడ్చిన...

ఆస్తి పిచ్చి మనుషులను ఎంతగా దిగజారుస్తుందో చెప్పడానికి మెదక్ జిల్లాలో జరిగిన ఒక ఘటనే నిదర్శనం. కన్నప్రేమ కరువై, బంధాలు బూడిదైన ఈ విస్తుపోయే ఘటన చిన్నశంకరంపేట మండలంలోని భాగీర్తిపల్లి గ్రామంలో వెలుగుచూసింది. ఆస్తుల పంపకాల కోసం కన్నతల్లి పార్థివదేహం ముందే అన్నదమ్ములు కక్షలు, కార్పణ్యాలకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.