ఖైరతాబాద్ బడా గణేశ్ కర్రపూజ.. 72 వ సంవత్సరంలో అడుగుపెట్టిన మహాగణపతి

72వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఖైరతాబాద్ మహా గణపతికి సంబంధించిన కర్రపూజ కార్యక్రమం గురువారం ఖైరతాబాద్ గణేశ్​ ఉత్సవ సమితి, శ్రీ గణేశ్​ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.