గుజరాత్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. డైరెక్టుగా ఫైనల్ బెర్త్ కొట్టేసిన బెంగళూరు

RCB vs GT: ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫైయర్-1 హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గుజరాత్ టైటాన్స్ (GT) పై ఘన విజయం సాధించింది. గీ మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తు చేసిన బెంగళూరు.. నేరుగా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.