గండిపేట: వరుస చోరీలు..దొంగ అరెస్ట్...బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.