గుండు గీసి.. చెప్పుల దండ వేసి.. బెంగాల్లో టీఎంసీ నేత ఊరేగింపు

కోల్‌‌‌‌కతా: బెంగాల్‌‌‌‌లోని హౌరా జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున నిధులు వసూలు చేశాడనే ఆరోపణలపై టీఎంసీ స్థానిక నాయకుడిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు