గద్వాల: ఆగస్టు వరకు వరద వస్తేనే కాలువలకు నీరు.. లేదంటే ఈసారి జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ పరిధిలో సాగునీరు లేనట్టే !

ఆగస్టు  వరకు జూరాల ప్రాజెక్టుకు వరద వస్తేనే పంట కాలువలకు నీరిస్తామని, లేదంటే ఈసారి జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ పరిధిలో సాగునీరు అందించలేని పరిస్థితి ఉందని వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు స్పష్టం చేశారు.