గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి..రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నిరసన ర్యాలీ

గ్యాస్, పెట్రో ధరల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ హైదరాబాద్ లో నిరసన చేపట్టింది. మంగళవారం గాంధీ భవన్ నుంచి గన్ ఫౌండ్రీ వరకు ర్యాలీ నిర్వహించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు.. గ్యాస్ సిలిండర్ల బొమ్మలు ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రధాని మోదీకి, బీజేపీ సర్కార్ కు వ్