గురుకులాల్లో వంద శాతం రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

వంద శాతం ఫలితాలే లక్ష్యంగా బీసీ గురుకుల టీచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రిన్సిపల్స్ పని చేయాలని ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గతేడాది ఆశించిన స్థాయిలో ఫలితాలు రాని స్కూళ్లు ఈసారి మెరుగైన ప్రదర్శన చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.