గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి మండలంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.