గల్ఫ్‌లో ఉద్రిక్తత.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైల్ దాడి

లెబనాన్‌ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి మిసైళ్లను ప్రయోగించింది. వీటిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్‌పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది.