ఘనంగా రొట్టెల పండుగ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. రొట్టెల పండుగ ఏర్పాట్లను, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను మంత్రి నారాయణ పరిశీలించారు.