చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం భీంగల్ మండల కేంద్రంలో 69వ ఎస్జీఎఫ్ గేమ్స్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.