చేనేత వస్త్రాలకు ఫుల్ క్రేజ్

రోజురోజుకు చేనేత వస్త్రాలకు డిమాండ్ పెరుగుతోందని, వాటిని కొనుగోలు చేసేందుకు నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారని నగర సోషలైట్ పల్లవి ఠాకర్ తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్​12లోని కళింగ కల్చరల్ సెంటర్‌‌‌‌లో జయేష్ గుప్తా ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన–2026ను ఆమె ప్రారంభించారు.