చరిత్ర సృష్టించిన స్మృతి మందనా.. ఇండియన్ మహిళా క్రికెట్ హిస్టరీలో రెండో ప్లేయర్గా అరుదైన రికార్డ్

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందనా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసింది. ఆదివారం (డిసెంబర్ 28) తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20లో ఈ రికార్డ్ సాధించింది.