చెరువుల సర్వే స్పీడప్.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్థారణలో జాప్యం

హెచ్​ఎండీఏ పరిధిలోని చెరువులపై అధికారులకు పట్టింపు లేకుండాపోయింది. చెరువులు యధాతధంగా ఉన్నాయా..? కబ్జాకు గురయ్యాయా.? బఫర్ జోన్​లో పర్మినెంట్ నిర్మాణాలు జరిగాయా..? అన్నది తేల్చడం లేదు.