చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు – చరిత్రలో ఒక మహా పోరాటం!

డా. ఎం.వి. సౌందర్ రాజన్ (90) కన్నుమూతతో చిలుకూరు బాలాజీ ఆలయం ఓ గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిని కోల్పోయింది. హుండీ రహిత, VIP దర్శనాలు లేని విధానాన్ని ప్రవేశపెట్టి, దేవుడు బిజినెస్ కాదు అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటారు. ఆలయ స్వయం ప్రతిపత్తికి దశాబ్దాలుగా పోరాడి, 'వీసా బాలాజీ'గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేశారు. ఆయన వారసత్వం ఆలయంలో కొనసాగుతోంది.